తెలుగు వార్తలు » Mandal Office
మహబూబ్ నగర్ జిల్లాలో ఇద్దరు అధికారుల మధ్య తలెత్తిన గొడవ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. డ్యూటీ రిజిస్టర్ లో సంతకం విషయంలో గొడవపడి ఎంపీపీ సమక్షంలోనే ఎంపీడీవో, ఎంఈవోలు తీవ్రంగా కొట్టుకున్నారు. దీంతో పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.