తెలుగు వార్తలు » mandal
కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం జరిగింది. లవర్ పై ప్రియురాలు చేసిన యాసిడ్ దాడి ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు.