తెలుగు వార్తలు » mandadi srinivasa rao
లోక్‍సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 16 ఎంపీ సీట్లు గెలిచేందుకు సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. తాజాగా హైదరాబాద్ టీడీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలను టీఆర్ఎస్‌లోకి తీసుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై సనత్‌నగర్ నుంచి టీడీపీ అభ్యర్థిగా కూన వెంకటేశ్ గౌడ్ పోటీ చేసి ఓడ�