తెలుగు వార్తలు » mandadam farmers
ఏపీ రాజధాని అంశంపై ఉద్యమిస్తున్న అమరావతి ప్రాంత రైతులకు ప్రతిపక్షాల అండగా నిలుస్తున్నాయి. అమరావతి ఏరియాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనకు శ్రీకారం చుట్టిన రైతాంగాన్ని విపక్ష టీడీపీ, జనసేన పార్టీల నేతలు కలిసి మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం జనసేన పార్టీలో కీలక నేతలు నాగబాబు, నాదెండ్ల మనోహర్ మందడం ఏరియాలో ప�