తెలుగు వార్తలు » Manchu's Chadarangam
దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటసార్వభౌమ ఎన్టీఆర్ జీవితం గురించి అందరికి తెలిసింది చాలా తక్కువే. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఆయన జీవితంలో జరిగిన మలుపుల గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతుంటారు. ఇక ఆయన జీవిత అంశాల ఆధారంగా వచ్చిన సినిమాలలో కూడా అన్ని వివరాలు చూపించలేదు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆ