తెలుగు వార్తలు » ManchuManoj
భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో అమరులైన వీరజవాన్లకి టాలీవుడ్ ప్రముఖులు అశృనివాళి అర్పించారు. అమరవీరులకు తమ ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబానికి తాము అండగా ఉంటామంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. మీరు మా గుండెల్లో ఎప్ప�