తెలుగు వార్తలు » Manchu Vishnu's Wife Viranica Turns Stylist For Mohan Babu
ఇప్పుటివరకు భార్యగా, అమ్మగా, ఇంటి పెద్ద కోడలిగా బాధ్యతలు నిర్వర్తించిన మంచు విరోనికా స్టైలిష్ట్‌గా తన సత్తా చాటబోతున్నారు. అది కూడా మొదటిసారి తన మామాగారు మోహన్‌బాబు స్టైలిష్ట్‌గా వ్యవహరించనున్నారు.