తెలుగు వార్తలు » Manchu Vishnu's Wife Viranica
ఇప్పుటివరకు భార్యగా, అమ్మగా, ఇంటి పెద్ద కోడలిగా బాధ్యతలు నిర్వర్తించిన మంచు విరోనికా స్టైలిష్ట్‌గా తన సత్తా చాటబోతున్నారు. అది కూడా మొదటిసారి తన మామాగారు మోహన్‌బాబు స్టైలిష్ట్‌గా వ్యవహరించనున్నారు.