తెలుగు వార్తలు » Manchu Vishnu wife Viranica and kids
లాక్‌డౌన్ కారణంగా ఎన్నో కుటుంబాలు ఇతర ప్రాంతాల్లో చిక్కుపోయిన విషయం తెలిసిందే. అందులోనూ విదేశాలకు వెళ్లిన వారి పరిస్థితి అయితే మరీ దారుణమనే చెప్పాలి. ఈ మధ్యనే కేంద్రం ఇచ్చిన సడలింపుల్లో భాగంగా దేశంలో విమాన సర్వీసులు నడుస్తున్నా.. అంతర్జాతీయంగా మాత్రం విమానాలు ఇప్పట్లో తిరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఈక్రమంలోనే వ�