తెలుగు వార్తలు » Manchu Vishnu Wife Vini
హీరో మంచు విష్ణు ఇంట్లో సందడి నెలకొంది. విష్ణు, వినీ దంపతులు నాలుగో బిడ్డకు జన్మనివ్వనున్నారు. విష్ణు సతీమణి వినీ ప్రస్తుతం గర్భంతో ఉంది. ఇక ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు విష్ణు. “ఓ స్పెషల్ లొకేషన్ నుంచి స్పెషల్ అనౌన్స్ మెంట్.. వినీ స్వగ్రామం, నా ఫేవరెట్ ప్లేస్ ఇది.. అరి, వివి, అవ్రామ్‌ల తరువాత నాల�