తెలుగు వార్తలు » Manchu Vishnu Tweet
విద్యార్థులకు పదో తరగతి బోర్డు పరీక్షల నిర్వహణపై హీరో మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆయన ఏం ట్వీట్ చేశారంటే.. 'టెన్త్ స్టూడెంట్స్‌కి బోర్డు పరీక్షలు నిర్వహించే విధానం పూర్తిగా రద్దు..