తెలుగు వార్తలు » Manchu Vishnu Latest
సినీ హీరో మంచు మనోజ్ వివాదంలో ఇరుక్కున్నారు. తనను వేధిస్తున్నారంటూ ఓటర్ మూవీ దర్శకుడు కార్తీక్ రెడ్డి ఆయనపై ఆరోపణలు చేయడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. కార్తీక్ రెడ్డి, సుశాంత్ హీరోగా నటించిన ‘అడ్డా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. తాజాగా మంచు విష్ణుతో ‘ఓటర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఇట�