తెలుగు వార్తలు » Manchu Vishnu fourth baby
రెండో శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం రోజున మంచు కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. మంచు విష్ణు సతీమణి విరానికా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన విష్ణు.. ‘‘అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టింది’’ అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కాగా మంచు విష్ణు, విరావికా దంపతులకు ఇదివరకే ఇద్దరు