తెలుగు వార్తలు » manchu vishnu 'd and d'
హీరో విష్ణు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిగా ఉన్నాడు. ఇప్పటికే 'మోసగాళ్లు' సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో విష్ణు చెల్లెలుగా స్టార్ హీరోయిన్ కాజల్ నటిస్తుండగా కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కనిపించనున్నారు...