Mohan Babu Son of India: డైలాగ్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu )కొంతకాలం గ్యాప్ తరవాత తిరిగి వెండితెరపై అలరించడానికి సిద్ధం అవుతున్నారు. మొన్నామధ్య సూర్య నటించి ఆకాశం నీ హద్దురా..! సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు మోహన్ బాబు. దాదాపు 7 సంవత్సరాల తర్వాత ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాలో హీరోగా కనిపించనున్నారు మోహన్ బాబు.
MAA Elections–Mohan Babu: హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో ‘మా’ కొత్త కార్యవర్గం కొంచెం సేపటి క్రితం కొలువు దీరింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం సందడిగా సాగింది ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణుతో మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ప్రమాణం చేయించారు.
కాగా 'మా' కు ఈసీ మెంబర్‌గా రాజీనామా చేసిన అనంతరం తనీష్ స్పందించారు. ఓట్లు వేసి గెలిపించిన వారికి థ్యాంక్స్ చెప్పిన తనీష్.. తాజాగా రాజీనామా చేయడంతో వారందరికీ సారీ చెప్పారు.
Prakash Raj Vs MAA: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఈసారి సాధారణ ఎన్నికలను తలపిస్తూ జరిగాయి. ప్రాంతీయ వాదంతో జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు 'మా' అధ్యక్షుడిగా..