తెలుగు వార్తలు » Manchu Manoj to play a Aghora in aham brahmasmi
Tollywood : నటసింహం నందమూరి బాలయ్య, రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గతంలో ‘ఊ.. కొడతారా ఉలిక్కిపడతారా’ మూవీలో కలిసి నటించారు. ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. తాజాగా వీరిద్దరూ ఒకే మూవీలో కాదు గానీ..ఒకే తరహా పాత్రలో కనిపించబోతున్నారని ఫిల్మ్ నగర్‌లో చర్చ జరుగుతోంది. అది కూడా అఘోరా వేషంలో. ప్రజంట్ బాలయ్య ..మాస్ డైరెక్టర్ బోయపాటి శ్�