తెలుగు వార్తలు » Manchu Manoj stands
బోన్ కేన్సర్‌తో బాధపడుతున్న ఓ బాలుడికి అండగా నిలిచి తన ఉదారతను చాటుకున్నాడు హీరో మంచు మనోజ్. బాలుడికి అవసరమైన వైద్యాన్ని అందించేందుకు ముందుకు మానవత్వాన్ని నిలబెట్టాడు.