తెలుగు వార్తలు » Manchu Manoj Latest News
తిరుమల శ్రీవారి ఆస్తుల వేలంపై ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం చెలరేగుతుంది. పలు రాజకీయ పార్టీలతో పాటు భక్తి సంఘాలు, భక్తులు టీటీడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఇష్యూపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కుమార్ స్పందించారు. వడ్డీకాసుల వాడి ఆస్తులు అమ్మకానికి వచ్చాయంటే గొంతు తడబడిందని పేర్కొన్నారు. ప్రస్త�