తెలుగు వార్తలు » Manchu Manoj Back To Films
హీరో మంచి మనోజ్ కొద్దికాలంగా నటనకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎన్నో ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి కూడా. ఇప్పుడు వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ హీరో మనోజ్ తాజాగా తన వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ‘నా వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను