Tollywood: ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగినప్పటి నుంచి సినీ సెలబ్రిటీలకు, ఫ్యాన్స్కి మధ్య గ్యాప్ తగ్గిపోయింది. సినిమా అప్డేట్స్తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు స్టార్స్.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక స్థా్న్నాన్ని ఏర్పర్చుకున్నాడు మంచు మనోజ్. కొద్ది కాలం వరుస సినిమాలతో