తెలుగు వార్తలు » Manchu Manoj act in Multi Starrer film
రామ్ చరణ్, మంచు మనోజ్ ఇద్దరూ కలిసి ఓ మల్టీ స్టారర్ చిత్రంలో నటించబోతున్నారట. అది కూడా ఓ ఓల్డ్ సూపర్ హిట్ సినిమా అని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కబోతుందట..