తెలుగు వార్తలు » Manchu Lakshmi's daughter Vaidya Nirvana
మంచులక్ష్మి కూతురు వైద్య నిర్వాణ చిన్నవయసులోనే అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటికే చెస్ లో రాణిస్తున్న ఈ చిన్నారి నోబెల్ బుక్ ఆఫ్ రికార్డులో `యంగెస్ట్ చెస్ ట్రైనర్`గా నొబెల్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకుంది..