తెలుగు వార్తలు » Manchu Lakshmi Thanks
లాక్‌డౌన్ టైమ్‌లో పోలీసులు ఎంత కష్టపడి పని చేశారో మనం చూశాం. తెలంగాణ స్టేట్‌లో 98 మంది పోలీసులకు కరోనా వచ్చిందని, వాళ్లకు నయమైన తర్వాత మళ్లీ విధుల్లోకి చేరారని విన్నాను. సూపర్‌మేన్, స్పైడర్ మేన్, రాముడు, కృష్ణుడు గురించి పుస్తకాల్లో చదవడమే..