తెలుగు వార్తలు » manchu lakshmi replies to RGV
రామ్ గోపాల్ వర్మ..ఒకప్పుడు ఈ పేరు సినిమాలతో సెన్సేషన్..కానీ ఇప్పుడు వివాదాల కాంబినేషన్. ఎప్పుడూ ఎవరో ఒక సెలబ్రిటీని టార్గెట్ చేస్తూ..వారి ఫ్యాన్స్ తో అక్షింతలు వేయించుకోవడం ఆర్జీవీకి అలవాటు. అలాగని ఆర్జీవీకి అభిమానులు లేరనుకుంటే..తప్పులో కాలేసినట్టే. ఆయన్ని సపోర్ట్ చేసే వర్గం ఎప్పుడూ ఉండనే ఉంటుంది