తెలుగు వార్తలు » manchu lakshmi
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు సినీ నటుడు మోహన్ బాబు, ఆయన తనయి మంచు లక్ష్మి. సంక్రాంతి పర్వదిన వేళ..
మంచులక్ష్మి కూతురు వైద్య నిర్వాణ చిన్నవయసులోనే అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటికే చెస్ లో రాణిస్తున్న ఈ చిన్నారి నోబెల్ బుక్ ఆఫ్ రికార్డులో `యంగెస్ట్ చెస్ ట్రైనర్`గా నొబెల్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకుంది..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మంచు లక్ష్మికి థ్యాంక్స్ చెప్పారు. ఈ క్రెడిట్ మొత్తం నీదే అంటూ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టారు.
తన కుమార్తె మంచు లక్ష్మికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ నటులు మోహన్‌బాబు. తన బిడ్డను అమూల్యమైన నిధిగా పేర్కొన్న ఆయన.. ‘ఎన్ని జన్మలైనా నువ్వు నా కుతురుగా పుట్టాలని, ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నా. లవ్ యు 3000’ అంటూ మోహన్ బాబు ఆకాంక్షించారు. ఇంకా ఈ పుట్టినరోజు సందర్భంగా తన కూతురిపై ఉన్న ప్రేమను మోహన్ బాబు ఇంకే�
బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై మంచు లక్ష్మి ఆక్రోశం వ్యక్తం చేశారు. సాటి మహిళగా రియాకు మద్దతు తెలపడమే నేను చేసిన నేరమా? అని ఆమె ప్రశ్నించారు. ‘మా నోళ్లు కట్టేస్తున్నారు.. మరి… సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీల నుంచి సమాచారాన్ని లీక్ చేస్తున్నదెవరు? మాకు పెట్టే ఆంక్షలు మీడియాకు వర్తించవా?’ అని ఆమె వ్యవస్థను నిలదీసే ప్రయత్నం చేస�
బాలీవుడ్ నటి రియా చక్రవర్తి పట్ల మీడియా అనుసరిస్తున్న తీరు చూస్తుంటే టాలీవుడ్ నటి మంచు లక్ష్మికి చిర్రెత్తుకొస్తోంది. ఓ మహిళతో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వెలిబుచ్చింది..
తండ్రి నుంచి అబ్బిందో ఏమో.. టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు సంతానం తాము అనుకున్నది నిర్భయంగా చెప్పేస్తారు. ఇలా మంచు లక్ష్మి చేసిన కామెంట్లే బాలీవుడ్ నటి విద్యా బాలన్ కు తెగనచ్చేశాయి. విషయం ఏంటంటే..
ఇప్పటివరకూ ఎన్నో రకాల ఛాలెంజ్‌లు సెలబ్రిటీలతో పాటు, సామాన్యులు కూడా పాటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అక్కినేని వారి కోడలు సమంత మరో కొత్త ఛాలెంజ్‌కి శ్రీకారం చుట్టింది. 'గ్రో విత్ మీ' అనే ఛాలెంజ్ మొదలు పెట్టిన సామ్..
కరోనాపై పోరుకు డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మీడియా చేస్తోన్న సేవ మాటల్లో తెలిపేది కాదు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారు సేవలను అందిస్తున్నారు.