తెలుగు వార్తలు » Manchu Lakshi
పెయింటర్ ‘రవి వర్మ’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వేసిన పెయింటింగ్‌లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినవే. ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఆయన కుంచె నుంచి జాలువారాయి. మరి రవివర్మే దిగి వచ్చి.. మన అందాల ముద్దుగుమ్మల ఫొటోలు గీస్తే ఎలా ఉంటుంది?.. ఇదిగో ఇలానే ఉంటుంది. అయితే.. ఇవి ఆయన గీసిన పెయింటింగ్స్ కాదు. సు�