తెలుగు వార్తలు » Manchu Family Diwali celebrations
శనివారం దేశవ్యాప్తంగా దీపావళి ఉత్సవాలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కరోనా నిబంధనలను పాటిస్తూ అందరూ ఇళ్లలోనే పండుగను జరుపుకున్నారు.