తెలుగు వార్తలు » manchu colleague
అమరావతి: ఏపీ రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ కుటుంబరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన సీనియర్ నటులు మోహన్‌బాబుపై విమర్శలు చేశారు. మోహన్ బాబు గారి కాలేజీలో రెడ్డి వర్గం వారిని కాపు వర్గంగా చూపించారని ఆరోపించారు. ఫైళ్లన్నీ తీసుకొస్తే మీ బాకీలన్నీ మిగతా కాలేజీలతో పాటుగా ఇచ్చేయడం జరుగుతుందని చెప్పారు. వ