తెలుగు వార్తలు » manchiryal
The Pranahita River is Overflowing : మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న వర్షాలతో జలాశయాలు, నదులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ మహారాష్ట్ర నుండి వచ్చి చేరుతున్న వరద నీటితో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని జలాశయాలు నిండుకుండలా జలకళతో ఉట్టిపడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున�
ఆర్టీసీ సమ్మె సింగరేణికి తలనొప్పిగా మారిందా? ఆర్టీసీ కార్మిక సంఘాల వల్లే సంస్థకు, కార్మికులకు అన్యాయం జరిగిందని కేసీఆర్ చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు ఇదే వాదనను సింగరేణి కార్మిక సంఘాలకు వర్తింప చేస్తే తమ పరిస్థితి ఏంటని సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట. త్వరలోనే సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం