తెలుగు వార్తలు » manchireddy kishanreddy
తెలంగాణలో కరోనా బారిన పడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులకు కరోనా సోకడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మరో ఎమ్మెల్యే కరోనా బారినపడినట్లు వైద్యులు తెలిపారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.