తెలుగు వార్తలు » Manchester Weather Update
ప్రతి నాలుగేళ్లకొకసారి వచ్చే వరల్డ్ కప్ కోసం సగటు క్రికెట్ అభిమాని ఎంతగానో ఎదురుచూస్తుంటాడు. అందునా భారత్-పాక్ మ్యాచ్ అంటే ఆ కిక్ వేరు. ప్రతి కంట్రీలోనూ క్రికెట్‌ను ఇష్టపడేవాళ్లు ఈ మ్యాచ్‌పై స్పెషల్ ఇంట్రస్ట్ చూపిస్తూ ఉంటారు. మరీ పిచ్చి ఉన్నవాళ్లు లైవ్ మ్యాచ్ చూడటం కోసం ఎంత ఖర్చు పెట్టైనా టికెట్లు కొంటారు. మరికొందర�