తెలుగు వార్తలు » Mancherial PHCs
కరోనా మహమ్మారి మనుషుల్లోని మానవత్వాన్ని తుంచేస్తోంది. తోటి వారు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ సాయం చేసేందుకు ఎవరూ దగ్గరకు రాకుండా చేస్తోంది.