తెలుగు వార్తలు » Mancherial Collectorate
మంచిర్యాల జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్‌కి అనుకోని సంఘటన ఎదురైంది. జిల్లా కలెక్టరేట్ కార్యాయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ యువకుడు అక్కడికి వచ్చాడు. ఆమెతో మాట్లాడుతూ.. జేబులో నుంచి తాళి తీసి బలవంతంగా ఆమె మెడలో కట్టేశాడు. దీంతో ఆమెకు ఏంచేయాలో తెలియక నివ్వెరపోయింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో అతడి పై ఫిర్యాదు చేసి..