తెలుగు వార్తలు » Manaswini
ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడ్డ మనస్విని ప్రస్తుతం చావు బతుకుల మధ్య నలిగిపోతుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఐదు గంటలకు పైగా ఆపరేషన్ నిర్వహించామని.. మరో రెండు రోజులు గడిస్తే కానీ మనస్విని పరిస్థితి గురించి చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు. గొంతు వద్ద చాలా లోతుగా కత్తి దిగిందని.. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్�