తెలుగు వార్తలు » Manastars Entertainments
యంగ్ హీరో నవీన్ చంద్ర ఇటీవల ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ లో విలన్ గా నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు ఈ హీరో త్వరలోనే తమిళ స్టార్ హీరో ధనుష్ సినిమాలో విలన్ గా నటించనున్నాడట. ప్రస్తుతం ధనుష్ ,దొరై సెంథిల్ కుమార్ తెరకెక్కిస్తున్న అసురన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో నవీన్ చంద్ర విలన్ గా కనిపించనున్నాడట. సత్య జ్యోత�
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ భౌతిక కాయానికి చిరంజీవి నివాళులర్పించారు. కోడి రామకృష్ణ మరణవార్త విని చాలా దిగ్భ్రాంతికి లోనయ్యానని అన్నారు. తమ పరిచయం ఈనాటిది కాదని, దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా తమ మధ్య పరిచయం ఉందని చెప్పారు. యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో చాలా బిజీగా ఉన్న సమయంలో కోడి రామకృష్ణ తనను కల�