తెలుగు వార్తలు » manasa varanasi miss india
తెలంగాణకు చెందిన యువ ఇంజినీరు మానస వారణాసి బుధవారం రాత్రి ముంబయిలో జరిగిన వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో విజేతగా నిలిచారు..
తెలంగాణకు చెందిన యువ ఇంజినీరు మానస వారణాసి బుధవారం రాత్రి ముంబయిలో జరిగిన వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో విజేతగా నిలిచారు.
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 విజేతగా నిలిచిన మానస వారణాసి.. పుట్టింది హైదరాబాదులోనే. ఆమె వయసు 23 సంవత్సరాలు.