తెలుగు వార్తలు » Manasa Birthday
పుట్టిన రోజు నాడే శవమై తేలింది ఓ మైనర్ బాలిక. పుట్టిన రోజు వేడుకల కోసమని స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన ఆ బాలిక.. జన సంచారం లేని ప్రదేశంలో విగత జీవిగా పడిపోయింది. వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగిన ఓ మిస్టరీ డెత్ ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలిక హ