తెలుగు వార్తలు » Manas Shah
కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వలన సినిమా, టీవీ షూటింగ్‌లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది కారెక్టర్ ఆర్టిస్ట్‌లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరైతే వేరే వారి దగ్గర నుంచి డబ్బులను అప్పుగా తీసుకుంటున్నారు. మరికొందరేమో ఇళ్లు గడవడం కోసం ఏదో ఒక పని చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కరోనా లాక్�