తెలుగు వార్తలు » Manali home
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇంటి సమీపంలో తుపాకీ కాల్పుల చప్పుళ్లు కలకలం రేపాయి. ఉన్నట్టుండి తుపాకీ పేలిన శబ్ధాలు రావటంతో స్థానిక పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని రక్షణ కల్పించారు.