తెలుగు వార్తలు » Manalagiri MLA Rk
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాయడంపై మంగళగిరి ఎమ్మెల్యే, సీఆర్‌డీఏ ఛైర్మన్ ఆళ్లా రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కృష్ణానది కరకట్టపై అక్రమ కట్టడంలో నివాసం ఉంటూ చంద్రబాబు.. సీఎం జగన్‌కు లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదంతా చూస్తుంటూ చంద్రబాబుకు మతి భ్రమించినట్టుగా ఉందంటూ ఎద్దేవా చేశారు ఎమ్మె�