తెలుగు వార్తలు » Manakonduru
కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీస్‌స్టేషన్‌లో.. ఓ ప్రైవేట్ వ్యక్తికి పుట్టినరోజు వేడుకలు జరపడం వివాదాస్పదమవుతోంది. మానకొండూరు పోలీస్‌స్టేషన్‌లో.. వీణవంక మండలం గంగారం గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పుట్టినరోజు వేడుకలను జరిపారు పోలీసులు. రవీందర్ రెడ్డికి దండవేసి కేక్ తినిపించారు సీఐ ఇంద్రసేనారెడ్డి. అ�