తెలుగు వార్తలు » Manager about Dhoni retirement
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై పుకార్లు ఆగడం లేదు. ఈ వార్తలను ధోనీ భార్య సాక్షి సహా పలువురు ఖండిస్తూ వస్తున్నప్పటికీ.. ఆయన రిటైర్మెంట్‌పై అభిమానుల్లో ఆందోళన కొనసాగుతోంది.