తెలుగు వార్తలు » Manager
కొందరు బ్యాంక్ ఉద్యోగులు మరీ బరితెగిస్తున్నారు. టైమ్ టూ టైమ్ భారీగా జీతాలు వస్తున్నా కూడా ..అక్రమ సొమ్ము కోసం తప్పుడు మార్గాలను అన్వేశిస్తున్నారు. ఇప్పటికే అనేకచోట్ల నకిలీ లోన్లు, స్వయం చేతివాటాలు, ఫేక్ చోరీలు సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో కొత్త పద్దతిలో నిధుల స్వాహాకి తెరతీశారు ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులు. చనిపో�