తెలుగు వార్తలు » managements must provide salaries
అసలే కరోనా థ్రెట్.. ఆపై లాక్ డౌన్ సమస్యలు వెరసి సామాన్యుడి జీవనం దుర్భరంగా మారుతోంది. ఈ సమయంలో చేతుల్లో డబ్బులు లేకపోగా.. ఉద్యోగం వుంటుందా పోతుందా అన్న టెన్షన్ వేతన జీవిని వేధిస్తున్నాయి. ఈ పరిస్థితి తాత్కాలికం.. త్వరలో అంతా సర్దుకుంటుందని ప్రభుత్వాలు చెబుతున్నా...