తెలుగు వార్తలు » management of dams
శ్రీశైలం డ్యామ్‌కు ప్రమాదం పొంచి ఉందా..? మరికొద్ది రోజుల్లో ఆ సమస్య మరింత జఠిలం కానుందా..? అవునని.. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ చెబుతున్నారు. తొందరలోనే.. మరమ్మతులు చేపట్టకపోతే.. డ్యామ్‌కి ముప్పుతప్పదని హెచ్చరిస్తున్నారు. తాజాగా.. ఆయన.. గంగాజల్ సాక్షరత యాత్రలో భాగంగా.. శ్రీశైలం డ్యామ్‌ని పరిశీలించారు. ఈ సందర్భంగ�