తెలుగు వార్తలు » Management
హైదరాబాద్ మహానగరంలో మరోసారి ప్రైవేటు ఆస్పత్రుల భాగోతం బయటపడింది. కాసుల మీద యావ తప్ప రోగుల పట్ల శ్రద్ధ లేదని నిరూపణ అయ్యింది. ఓ ప్రవేటు ఆస్పత్రి సిబ్బంది నిర్వాకంతో మృతదేహాలు తారుమారయ్యాయి.
తిరుమల కొండపై గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన చెత్తకు టీటీడీ సరికొత్త పరిష్కారాన్ని కనుకొంది. కొత్త టెక్నాలజీ ద్వారా చెత్తను ఎరువుగా మార్చాలని యోచిస్తోంది. టెంపుల్ సిటీకి కొత్త లుక్ ఇచ్చేందుకు టీటీడీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లిన నలుగురు యువతులకు చేదు అనుభవం ఎదురైంది. ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్ధలో ఉద్యోగం కోసం తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన నలుగురు యువతులు దుబాయ్ వెళ్లారు. తీరా అక్కడ వారితో బార్‌లో డాన్స్‌లు చేయించడంతో వారికి అసలు కథ అర్ధమైంది. వివరాల్లోకి వెళితే కోయంబత్తూరుకు చెందిన 20ఏళ్ల వయసు కలిగిన యువతులు ఓ ఈవ�