తెలుగు వార్తలు » Man who tried to commit suicide outside Chhattisgarh CM's House
ఛత్తీస్గఢ్ సీఎం అధికారిక నివాసం ముందు ఓ వ్యక్తి సూసైడ్ చేసుకోడానికి ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. జాబ్ ఇప్పించాలని ముఖ్యమంత్రికి విన్నవించేందుకు వెళ్లిన యువకుడు.. సీఎం ఆఫీస్ సెక్యూరిటీ అడ్డుకోవడంతో నిప్పంటించుకున్నాడు.