తెలుగు వార్తలు » man who cycled from Punjab to Uttar Pradesh
లాక్ డౌన్ వేళ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అంతేకాదు పలువురి పెళ్లిళ్లు కూడా వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో తన పెళ్లి వాయిదా వేయదలుచుకోలేదు ఓ యువకుడు. అందుకోసం అతడు ఒక పెద్ద సాహసమే చేశాడు. పెళ్లికోసం ఏకంగా 850 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు. వివరాల్లోకి వెళితే… ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సోనూ పని నిమిత్తం పంజాబ్‌లో ఉంటు