తెలుగు వార్తలు » Man Vs Wild Show
సూపర్ స్టార్ రజినీకాంత్ ని ‘ మ్యాన్ వర్సెస్ వైల్డ్ లైఫ్ ‘ షో ‘సూత్రధారి’ బేర్ గ్రిల్స్ ‘బాలీవుడ్ సూపర్ స్టార్’ అంటూ పొరబాటున ట్వీట్ చేసి సరదా అయిన సంచలనం రేపారు. కర్నాటక లోని బందిపోరా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఈ షో షూటింగ్ కోసం రజినీ.. మూడు రోజులపాటు బేర్ గ్రిల్స్ తో కలిసి పాల్గొన్నారు. (ఈ షూటింగ్ లో ఆయన స్వల్పంగ