తెలుగు వార్తలు » Man Vs Wild Discovery Pm Modi
Man vs Wild: ప్రముఖ సాహసవీరుడు బేర్ గ్రిల్స్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సాహసాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. డిస్కవరీ ఛానెల్ ప్రసారం చేసిన “మేన్ వర్సెస్ వైల్డ్”ను కోట్లాది మంది భారతీయులు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో తన బాల్యానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ప్రధాని మోదీ బేర్ గ్రిల్స్‌తో పంచ